इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥
१८-६७ ॥
idaṃ te nātapaskāya nābhaktāya kadācana |
na cāśuśrūṣave vācyaṃ na ca māṃ yo'bhyasūyati ||
18-67 ||
ఇది తపస్సు లేనివానికిగాని, భక్తి లేనివానికిగాని ఎన్నడును చెప్పరాదు; వినగోరనివానికిగాని, నన్ను అసూయించువానికిగాని చెప్పరాదు.