Bhagavad Gītā (Kashmirian recension)· 18.66 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.66

18.66
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥ १८-६६ ॥
sarvadharmānparityajya māmekaṃ śaraṇaṃ vraja | ahaṃ tvāṃ sarvapāpebhyo mokṣayiṣyāmi mā śucaḥ || 18-66 ||
— సర్వ ధర్మములను త్యజించి ; — నన్నే శరణు పొందుము ; — నేను నిన్ను సర్వ పాపముల నుండి ; — విముక్తుని చేయుదును; శోకింపకుము

సర్వ ధర్మములను విడిచి నన్నొక్కనినే శరణుపొందుము; నేను నిన్ను సర్వ పాపములనుండి విముక్తుని చేయుదును, శోకింపకుము.