Bhagavad Gītā (Kashmirian recension)· 18.65 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.65

18.65
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥ १८-६५ ॥
manmanā bhava madbhakto madyājī māṃ namaskuru | māmevaiṣyasi satyaṃ te pratijāne priyo'si me || 18-65 ||
— నన్ను స్మరించువాడవు కమ్ము, నా భక్తుడవు కమ్ము ; — నాకు యజ్ఞము చేయుము, నాకు నమస్కరించుము ; — నన్ను పొందుదువు — నీకు సత్యమును ; — ప్రతిజ్ఞ చేయుచున్నాను; నీవు నాకు ప్రియుడవు

నాయందు మనస్సు గలవాడవు కమ్ము, నా భక్తుడవు, నా పూజకుడవు కమ్ము, నాకు నమస్కరింపుము; నన్నే పొందుదువు — ఇది నీకు సత్యముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను, నీవు నాకు ప్రియుడవు.