Bhagavad Gītā (Kashmirian recension)· 18.49 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.49

18.49
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः । नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ॥ १८-४९ ॥
asaktabuddhiḥ sarvatra jitātmā vigataspṛhaḥ | naiṣkarmyasiddhiṃ paramāṃ saṃnyāsenādhigacchati || 18-49 ||
— ఎల్లెడల ఆసక్తి లేని బుద్ధితో ; — ఆత్మనిగ్రహి, తృష్ణ లేనివాడై ; — నైష్కర్మ్యమను పరమ సిద్ధిని ; — సన్న్యాసముచేత పొందును

అన్నిచోట్ల ఆసక్తి లేని బుద్ధి గలవాడు, ఆత్మను జయించినవాడు, ఆశ తొలగినవాడు సన్న్యాసముచేత పరమమైన నైష్కర్మ్యసిద్ధిని పొందును.