यत्तदात्त्वे विषमिव परिणामेऽमृतोपमम् ।
तत्सुखं सात्त्विकं विद्यादात्मबुद्धिप्रसादजम् ॥
१८-३७ ॥
yattadāttve viṣamiva pariṇāme'mṛtopamam |
tatsukhaṃ sāttvikaṃ vidyādātmabuddhiprasādajam ||
18-37 ||
ఏది ఆరంభమునందు విషమువలె, పరిణామమునందు అమృతమువలె ఉండునో — ఆ ఆత్మబుద్ధి ప్రసన్నతనుండి పుట్టిన సుఖమును సాత్త్వికమని తెలిసికొనవలెను.