विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् ।
परिणामे विषमिव तत् राजसमिति स्मृतम् ॥
१८-३८ ॥
viṣayendriyasaṃyogādyattadagre'mṛtopamam |
pariṇāme viṣamiva tat rājasamiti smṛtam ||
18-38 ||
ఏది విషయ-ఇంద్రియ సంయోగమునుండి పుట్టి ఆరంభమునందు అమృతమువలె, పరిణామమునందు విషమువలె ఉండునో — అది రాజసమని తలంపబడెను.