काम्यानां कर्मणां त्यागं संन्यासं कवयो विदुः ।
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥
१८-२ ॥
kāmyānāṃ karmaṇāṃ tyāgaṃ saṃnyāsaṃ kavayo viduḥ |
sarvakarmaphalatyāgaṃ prāhustyāgaṃ vicakṣaṇāḥ ||
18-2 ||
కామ్య కర్మల త్యాగమును సన్న్యాసమని కవులు ఎఱుగుదురు; సర్వ కర్మఫలత్యాగమును త్యాగమని వివేకవంతులు చెప్పుదురు.