Bhagavad Gītā (Kashmirian recension)18.3
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः ।
यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे ॥
१८-३ ॥
tyājyaṃ doṣavadityeke karma prāhurmanīṣiṇaḥ |
yajñadānatapaḥkarma na tyājyamiti cāpare ||
18-3 ||
— 'దోషముగా త్యజింపదగినది' అని కొందరు ; — మనీషులు కర్మను గూర్చి చెప్పుదురు ; — యజ్ఞ దాన తపో కర్మను ; — త్యజింపరాదని ఇతరులు అందురు కొందఱు మనీషులు కర్మము దోషముగా త్యజింపదగినదని చెప్పుదురు; మఱికొందఱు యజ్ఞ-దాన-తపఃకర్మము త్యజింపరానిదని చెప్పుదురు.