Bhagavad Gītā (Kashmirian recension)· 18.1 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.1

18.1
संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् । त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ॥ १८-१ ॥
saṃnyāsasya mahābāho tattvamicchāmi veditum | tyāgasya ca hṛṣīkeśa pṛthakkeśiniṣūdana || 18-1 ||
— సన్న్యాసము యొక్క, ఓ మహాబాహూ ; — తత్త్వమును తెలిసికొనగోరుచున్నాను ; — త్యాగము యొక్క, ఓ హృషీకేశా ; — వేఱువేఱుగా, ఓ కేశినిషూదనా

ఓ మహాబాహూ, ఓ హృషీకేశా, ఓ కేశినిషూదనా, సన్న్యాసము యొక్క, త్యాగము యొక్క తత్త్వమును వేఱువేఱుగా ఎఱుగగోరుచున్నాను.