Bhagavad Gītā (Kashmirian recension)· 18.14 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.14

18.14
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् । विविधाश्च पृथक्चेष्टा दैवमेवात्र पञ्चमम् ॥ १८-१४ ॥
adhiṣṭhānaṃ tathā kartā karaṇaṃ ca pṛthagvidham | vividhāśca pṛthakceṣṭā daivamevātra pañcamam || 18-14 ||
— అధిష్ఠానము, కర్త ; — వివిధ విధముల కరణము ; — అనేక విధముల వేర్వేరు చేష్టలు ; — ఇచట అయిదవదిగా దైవము

అధిష్ఠానము, అట్లే కర్త, వివిధమైన కరణము, నానావిధములైన వేఱువేఱు చేష్టలు, ఇచట ఐదవదైన దైవము —