Bhagavad Gītā (Kashmirian recension)18.13
पञ्चेमानि महाबाहो कारणानि निबोध मे ।
साङ्ख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥
१८-१३ ॥
pañcemāni mahābāho kāraṇāni nibodha me |
sāṅkhye kṛtānte proktāni siddhaye sarvakarmaṇām ||
18-13 ||
— ఈ అయిదు, ఓ మహాబాహూ ; — కారణములను — నా నుండి తెలిసికొనుము ; — సాంఖ్యమను సిద్ధాంత శాస్త్రమున చెప్పబడినవి ; — సర్వ కర్మల సిద్ధికి ఓ మహాబాహూ, సర్వ కర్మముల సిద్ధికై సాంఖ్య సిద్ధాంతమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నానుండి ఎఱుగుము.