अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥
१८-१२ ॥
aniṣṭamiṣṭaṃ miśraṃ ca trividhaṃ karmaṇaḥ phalam |
bhavatyatyāgināṃ pretya na tu saṃnyāsināṃ kvacit ||
18-12 ||
అనిష్టము, ఇష్టము, మిశ్రమము — మూడు విధముల కర్మఫలము త్యాగము చేయనివారికి మరణానంతరము కలుగును; కాని సన్న్యాసులకు ఎన్నడును కలుగదు.