Bhagavad Gītā (Kashmirian recension)18.11
नहि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥
१८-११ ॥
nahi dehabhṛtā śakyaṃ tyaktuṃ karmāṇyaśeṣataḥ |
yastu karmaphalatyāgī sa tyāgītyabhidhīyate ||
18-11 ||
— ఏలనగా దేహధారికి శక్యము కాదు ; — కర్మలను సంపూర్ణముగా త్యజించుట ; — అయితే కర్మఫలమును త్యజించువాడు ; — అతడు త్యాగియని చెప్పబడును దేహధారికి కర్మములను శేషము లేక త్యజించుట శక్యము కాదు; కాని కర్మఫలమును త్యజించువాడు త్యాగియని చెప్పబడును.