शरीरवाङ्मनोभिर्हि यत्कर्मारभतेऽर्जुन ।
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ॥
१८-१५ ॥
śarīravāṅmanobhirhi yatkarmārabhate'rjuna |
nyāyyaṃ vā viparītaṃ vā pañcaite tasya hetavaḥ ||
18-15 ||
ఓ అర్జునా, మనుష్యుడు శరీర-వాక్కు-మనస్సులచేత న్యాయమైనదిగాని, విపరీతమైనదిగాని ఏ కర్మమును ఆరంభించునో — ఈ ఐదు దానికి హేతువులు.