Bhagavad Gītā (Kashmirian recension)17.10
यातयामं गतरसं पूति पर्युषितं च यत् ।
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ॥
१७-१० ॥
yātayāmaṃ gatarasaṃ pūti paryuṣitaṃ ca yat |
ucchiṣṭamapi cāmedhyaṃ bhojanaṃ tāmasapriyam ||
17-10 ||
— మిక్కిలి కాలము ఉంచబడిన, రుచి లేని, దుర్గంధమైన ; — పాచిపోయినదానిని, ఏది ; — ఎంగిలి, అపవిత్రమైనదో ; — ఆ ఆహారము తామసులకు ప్రియము చల్లారిపోయిన, రుచి తొలగిన, కంపుకొట్టు, పాచిపోయిన, ఎంగిలి, అపవిత్రమైన భోజనము తామసునకు ప్రియము.