Bhagavad Gītā (Kashmirian recension)14.6
तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् ।
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥
१४-६ ॥
tatra sattvaṃ nirmalatvātprakāśakamanāmayam |
sukhasaṅgena badhnāti jñānasaṅgena cānagha ||
14-6 ||
— వీనిలో సత్త్వము, నిర్మలత్వము వలన ; — ప్రకాశకరము, వ్యథ లేనిది ; — సుఖాసక్తిచేత బంధించును ; — జ్ఞానాసక్తిచేతను, ఓ నిష్పాపుడా ఓ అనఘా, వీనిలో సత్త్వము నిర్మలత్వమువలన ప్రకాశకము, నిరామయము; సుఖాసక్తిచేత, జ్ఞానాసక్తిచేత బంధించును.