Bhagavad Gītā (Kashmirian recension)13.30
प्रकृत्यैव हि कर्माणि क्रियमाणानि सर्वशः ।
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥
१३-३० ॥
prakṛtyaiva hi karmāṇi kriyamāṇāni sarvaśaḥ |
yaḥ paśyati tathātmānamakartāraṃ sa paśyati ||
13-30 ||
— కర్మలు ప్రకృతిచేతనే ; — అన్ని విధముల చేయబడుచున్నవని ; — ఎవడు చూచునో, ఆత్మను అట్లే ; — అకర్తగా చూచునో అతడే నిజముగా చూచువాడు కర్మములు అన్నివిధముల ప్రకృతిచేతనే చేయబడుచున్నవని, ఆత్మ అకర్త అని ఎవడు చూచునో — అతడే నిజముగా చూచును.