Bhagavad Gītā (Kashmirian recension)· 13.29 / 35

Bhagavad Gītā (Kashmirian recension)13.29

13.29
समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् । न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥ १३-२९ ॥
samaṃ paśyan hi sarvatra samavasthitamīśvaram | na hinastyātmanātmānaṃ tato yāti parāṃ gatim || 13-29 ||
— ఏలనగా ఎల్లెడల సమముగా ; — సమముగా ఉన్న ఈశ్వరుని చూచుచు ; — ఆత్మను ఆత్మచేత నశింపజేయడు ; — అటు పిమ్మట పరమ గతిని పొందును

అన్నిచోట్ల సమముగా నిలిచిన ఈశ్వరుని చూచుచు అతడు ఆత్మచేత ఆత్మను హింసింపడు; అందువలన పరమగతిని పొందును.