Bhagavad Gītā (Kashmirian recension)· 13.21 / 35

Bhagavad Gītā (Kashmirian recension)13.21

13.21
कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते । पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥ १३-२१ ॥
kāryakaraṇakartṛtve hetuḥ prakṛtirucyate | puruṣaḥ sukhaduḥkhānāṃ bhoktṛtve heturucyate || 13-21 ||
— కార్య కరణ కర్తృత్వమునందు ; — ప్రకృతి కారణమని చెప్పబడును ; — పురుషుడు సుఖదుఃఖముల ; — అనుభవమునందు కారణమని చెప్పబడును

కార్య-కరణముల కర్తృత్వమునందు ప్రకృతి హేతువని చెప్పబడును; సుఖదుఃఖముల అనుభవమునందు పురుషుడు హేతువని చెప్పబడును.