पुरुषः प्रकृतिस्थो हि भुङ्क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥
१३-२२ ॥
puruṣaḥ prakṛtistho hi bhuṅkte prakṛtijānguṇān |
kāraṇaṃ guṇasaṅgo'sya sadasadyonijanmasu ||
13-22 ||
ప్రకృతియందు నిలిచిన పురుషుడు ప్రకృతిజమైన గుణములను అనుభవించును; గుణములయందలి ఆసక్తియే ఇతనికి సత్-అసత్ యోనులలో జన్మములకు కారణము.