सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्त्य तिष्ठति ॥
१३-१४ ॥
sarvataḥ pāṇipādaṃ tatsarvato'kṣiśiromukham |
sarvataḥ śrutimalloke sarvamāvṛttya tiṣṭhati ||
13-14 ||
అది అన్నివైపుల చేతులు-పాదములు గలది, అన్నివైపుల కన్నులు-తలలు-ముఖములు గలది, లోకమునందు అన్నివైపుల చెవులు గలది; సర్వమును ఆవరించి నిలుచును.