Bhagavad Gītā (Kashmirian recension)· 12.20 / 20

Bhagavad Gītā (Kashmirian recension)12.20

12.20
ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते । श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥ १२-२० ॥
ye tu dharmyāmṛtamidaṃ yathoktaṃ paryupāsate | śraddadhānā matparamā bhaktāste'tīva me priyāḥ || 12-20 ||
— కాని ఎవరు ఈ ధర్మ్యమైన అమృతమును ; — చెప్పబడినట్లు ఉపాసింతురో ; — శ్రద్ధ గలవారై, నన్నే పరమముగా గలవారై ; — ఆ భక్తులు నాకు మిక్కిలి ప్రియులు

కాని చెప్పబడిన ఈ ధర్మ్యమైన అమృతమును శ్రద్ధతో, నన్నే పరమముగా గలవారై ఎవరు ఉపాసింతురో — ఆ భక్తులు నాకు మిక్కిలి ప్రియులు.