Bhagavad Gītā (Kashmirian recension)· 11.32 / 60

Bhagavad Gītā (Kashmirian recension)11.32

11.32
आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद । विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥ ११-३२ ॥
ākhyāhi me ko bhavānugrarūpo namo'stu te devavara prasīda | vijñātumicchāmi bhavantamādyaṃ na hi prajānāmi tava pravṛttim || 11-32 ||
— ఘోర రూపుడవైన నీవు ఎవరో చెప్పుము ; — నీకు నమస్కారము, ఓ దేవశ్రేష్ఠా; ప్రసన్నుడవు కమ్ము ; — ఆదిపురుషుడవైన నిన్ను తెలిసికొనగోరుచున్నాను ; — ఏలనగా నీ ప్రవృత్తిని నేను గ్రహింపజాలను

ఇంత ఉగ్రరూపుడవైన నీవు ఎవరో నాకు చెప్పుము; ఓ దేవవరా, నీకు నమస్కారము, ప్రసన్నుడవు కమ్ము; ఆద్యుడవైన నిన్ను ఎఱుగగోరుచున్నాను; నీ ప్రవృత్తిని నేను ఎఱుగకున్నాను.