Bhagavad Gītā (Kashmirian recension)10.6
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा ।
मद्भावा मानसा जाता येषां लोक इमाः प्रजाः ॥
१०-६ ॥
maharṣayaḥ sapta pūrve catvāro manavastathā |
madbhāvā mānasā jātā yeṣāṃ loka imāḥ prajāḥ ||
10-6 ||
— పూర్వులైన సప్త మహర్షులు ; — అట్లే నలుగురు మనువులును ; — నా స్వభావము కలవారు, నా మనస్సు నుండి పుట్టినవారు ; — వీరి సంతానమే ఈ లోకములోని ప్రజలు పూర్వులైన సప్త మహర్షులు, నలుగురు మనువులు — నా భావము గలవారై నా మనస్సునుండి పుట్టిరి; లోకమునందలి ఈ ప్రజలు వారినుండి కలిగిరి.