Bhagavad Gītā (Kashmirian recension)10.7
एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः ।
सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः ॥
१०-७ ॥
etāṃ vibhūtiṃ yogaṃ ca mama yo vetti tattvataḥ |
so'vikampena yogena yujyate nātra saṃśayaḥ ||
10-7 ||
— ఈ దివ్య విభూతిని, యోగమును ; — నాది, ఎవడు తత్త్వముగా ఎఱుగునో ; — అతడు చలింపని యోగముచేత ; — యుక్తుడగును; ఇందు సందేహము లేదు నా ఈ విభూతిని, యోగమును ఎవడు యథార్థముగా ఎఱుగునో — అతడు అవికంపమైన యోగముతో కూడును; ఇందు సంశయము లేదు.