ब्रह्मज्ञानिगुरुं प्राप्य शान्तं निश्चलमानसम् ।
धृत्वा तच्चरणाम्भोजं प्रार्थयेद् भक्तिभावतः ॥१२८॥
brahmajñāniguruṃ prāpya śāntaṃ niścalamānasam |
dhṛtvā taccaraṇāmbhojaṃ prārthayed bhaktibhāvataḥ ||128||
శాంతుడు, నిశ్చలమనస్కుడైన బ్రహ్మజ్ఞానిగురువును పొంది, ఆయన చరణాంభోజమును పట్టుకొని, భక్తిభావముతో ప్రార్థింపవలెను: