सर्वलोकोपकाराय सर्वप्राणिहिताय च ।
युगधर्मानुसारेण याथातथ्येन पार्वति ॥२७॥
sarvalokopakārāya sarvaprāṇihitāya ca |
yugadharmānusāreṇa yāthātathyena pārvati ||27||
పార్వతీ, సర్వలోకములకు ఉపకారము కొరకు, సర్వప్రాణుల హితము కొరకు, యుగధర్మానుసారముగా, యథాతథముగా (చెప్పబడినది).