The Great Liberation Tantra1.56
कलिकल्मषयुक्तानां सर्वदाऽस्थिरचेतसाम् ।
निद्रालस्यप्रसक्तानां भावशुद्धिः कथं भवेत् ॥५६॥
kalikalmaṣayuktānāṃ sarvadā'sthiracetasām |
nidrālasyaprasaktānāṃ bhāvaśuddhiḥ kathaṃ bhavet ||56||
— కలి కల్మషముతో కూడినవారి (యొక్క) ; — ఎల్లప్పుడు అస్థిరచిత్తులైనవారి (యొక్క) ; — నిద్రాలస్యములయందు ఆసక్తులైనవారి (యొక్క) ; — భావశుద్ధి ; — ఎట్లు ; — కలుగును కలి కల్మషముతో కూడిన, ఎల్లప్పుడు అస్థిరచిత్తులైన, నిద్రాలస్యములయందు ఆసక్తులైనవారికి భావశుద్ధి ఎట్లు కలుగును?