The Essence of the Tantra· 9.29 / 53

The Essence of the Tantra9.29

9.29

अधुना समस्तं पृथिवीतत्त्वं प्रमातृप्रमेयरूपम् उद्दिश्य निरूप्यते यो धरातत्त्वाभेदेन प्रकाशः स शिवः

Transliteration (IAST)

adhunā samastaṃ pṛthivītattvaṃ pramātṛprameyarūpam uddiśya nirūpyate yo dharātattvābhedena prakāśaḥ sa śivaḥ

— ఇపుడు ; — సమస్త పృథివీ తత్త్వము ; — ప్రమాతృ, ప్రమేయ రూపమును ఉద్దేశించి ; — నిరూపింపబడుచున్నది ; — ధరా తత్త్వముతో అభేదమైన ప్రకాశమేదో ; — అది శివుడు

ఇపుడు సమస్త పృథివీ తత్త్వము ప్రమాతృ, ప్రమేయ రూపమును ఉద్దేశించి నిరూపింపబడుచున్నది: ధరా తత్త్వముతో అభేదముగా ఉండు ప్రకాశమేదో అది శివుడు.