अस्मात् सामनस्यात् अकल्यात् कालात् निमेषोन्मेषमात्रतया प्रोक्ताशेषकालप्रसरप्रविलयचक्रभ्रमोदयः
Transliteration (IAST)
asmāt sāmanasyāt akalyāt kālāt nimeṣonmeṣamātratayā proktāśeṣakālaprasarapravilayacakrabhramodayaḥ
ఈ సామనస్యమను అకల్య కాలమునుండి, కేవలము నిమేష, ఉన్మేష (కనురెప్ప మూయుట, తెరచుట) మాత్రముచే, ముందు చెప్పబడిన సమస్త కాల ప్రసర, ప్రవిలయ చక్రభ్రమ ఉదయించును.