इति रिक्तस्य जन्तोः अतिरिक्ता वाचोयुक्तिः तासां काञ्चन प्रसिद्धिं प्रमाणीकुर्वता अभ्युपगन्तव्यम् एव आगमप्रामाण्यम् इति स आगम आश्रयणीयो यत्र उत्कृष्टं फलम् इत्य् अलम् अन्येन
Transliteration (IAST)
iti riktasya jantoḥ atiriktā vācoyuktiḥ tāsāṃ kāñcana prasiddhiṃ pramāṇīkurvatā abhyupagantavyam eva āgamaprāmāṇyam iti sa āgama āśrayaṇīyo yatra utkṛṣṭaṃ phalam ity alam anyena
కావున రిక్తుడైన (శూన్యుడైన, మూర్ఖుడైన) జంతువునకు [ప్రసిద్ధి నిషేధము] అతిరిక్త వాచోయుక్తి (అనవసర మాటల పటాటోపము). వాటిలో ఏదో ఒక ప్రసిద్ధిని ప్రమాణముగా చేయువానిచే ఆగమ ప్రామాణ్యము తప్పక అంగీకరించవలసినదే. కావున ఎచట ఉత్కృష్ట ఫలమో ఆ ఆగమమును ఆశ్రయించవలెను - ఇతరమతో చాలును.