एतेनाच्छादनीयं व्रजति परवशं सम्मुखीनत्वम् आदौ पश्चाद् आनीयते चेत् सकलम् अथ ततो ऽप्य् अध्वमध्याद् यथेष्टम्
Transliteration (IAST)
etenācchādanīyaṃ vrajati paravaśaṃ sammukhīnatvam ādau paścād ānīyate cet sakalam atha tato 'py adhvamadhyād yatheṣṭam
ఈ [ప్రయోగము]చే ఆచ్ఛాదనీయము (కప్పదగినది) పరవశమై సమ్ముఖీనత్వమును (ఎదురుగా తిరుగుటను) పొందును. మొదట [ఎదురుగా తిరుగును]; తరువాత సకల [జీవమును] తేవలసినచో, అధ్వ మధ్యమునుండి యథేష్టముగా (కోరిన విధముగా) తేబడును.