जीवतो ऽपि परोक्षस्य उत्पन्ने शक्तिपाते ऽयम् एव क्रमः दार्भाकृतिकल्पनजीवाकृष्टिवर्जम्
Transliteration (IAST)
jīvato 'pi parokṣasya utpanne śaktipāte 'yam eva kramaḥ dārbhākṛtikalpanajīvākṛṣṭivarjam
జీవించి యున్నను పరోక్షుడైనవానికి శక్తిపాతము ఉత్పన్నమైనపుడు, ఇదే క్రమము - దార్భ ఆకృతి కల్పనమును, జీవ ఆకృష్టిని (ఆత్మను లాగుటను) తప్పించి.