यदा पुनर् आसन्नमरणस्य स्वयं वा बन्धुमुखेन शक्तिपात उपजायते तदा अस्मै सद्यः समुत्क्रमणदीक्षां कुर्यात्
Transliteration (IAST)
yadā punar āsannamaraṇasya svayaṃ vā bandhumukhena śaktipāta upajāyate tadā asmai sadyaḥ samutkramaṇadīkṣāṃ kuryāt
ఇక మరణము ఆసన్నమైనవానికి తనంతట గాని, బంధువు ముఖముగా గాని శక్తిపాతము కలిగినపుడు, అతనికి వెంటనే సముత్క్రమణ దీక్షను (నిష్క్రమణ దీక్షను) చేయవలెను.