शङ्कातङ्कौ हि तथास्य स्याताम् केवलम् अस्त्रेण तन्निष्कृतिं कुर्यात्
Transliteration (IAST)
śaṅkātaṅkau hi tathāsya syātām kevalam astreṇa tanniṣkṛtiṃ kuryāt
ఏలయన శంక, ఆతంకములు (అనుమానము, ఆందోళన) అతనికి అట్లు కలుగును; కేవలము అస్త్ర [మంత్రము]తో దాని నిష్కృతిని (పరిహారమును) చేయవలెను.