तथापि कोशहेमादिसादृश्यं योगसत्यता ।
शिवोऽस्मीति मदिच्छातः सर्वभावप्रवर्तनम् ॥८३॥
tathāpi kośahemādisādṛśyaṃ yogasatyatā |
śivo'smīti madicchātaḥ sarvabhāvapravartanam
అయినను యోగపు సత్యత (నిర్ధారణ) కోశమునందలి హేమాదుల (మూసలోని బంగారము మొదలగువాని పరీక్ష) సాదృశ్యమువంటిది: 'నేను శివుడను' అను (నిశ్చయముతో) నా స్వంత ఇచ్ఛనుండి సర్వభావముల ప్రవర్తనము (కలుగును).