The Vision of Śiva· 3.26 / 99

The Vision of Śiva3.26

3.26
नानावादैः स्वसिद्धान्तैः साकमत्र विरोधिता । सर्वभावशिवत्वेन नास्तिता बन्धमोक्षयोः ॥२६॥
nānāvādaiḥ svasiddhāntaiḥ sākamatra virodhitā | sarvabhāvaśivatvena nāstitā bandhamokṣayoḥ
— నానావాదములతో ; — స్వసిద్ధాంతములతో ; — కూడ ; — ఇచట ; — విరోధిత ; — సర్వభావశివత్వముచేత ; — నాస్తిత (లేమి) ; — బంధ-మోక్షములకు

(ఆక్షేపము:) ఇచట (మీ మతమునకు) నానావాదములతో, స్వసిద్ధాంతములతో విరోధిత; సర్వభావశివత్వముచేత బంధ-మోక్షములకు నాస్తిత (లేమి వచ్చును).