The Vision of Śiva· 3.18 / 99

The Vision of Śiva3.18

3.18
पिण्डे वा कटिकायां वा किं सुवर्णत्वमिष्यते ॥१८॥
piṇḍe vā kaṭikāyāṃ vā kiṃ suvarṇatvamiṣyate
— పిండమునందు ; — గాని ; — కటికయందు (కడ్డీయందు) ; — గాని ; — కాదా ; — సువర్ణత్వము ; — ఇష్టమగును

పిండమునందు గాని, కటికయందు (కడ్డీయందు) గాని సువర్ణత్వము (సమానముగా) ఇష్టము కాదా?