दृश्यन्तेऽत्र तदिच्छातो भावा भीत्यादियोगतः ॥४५॥
dṛśyante'tra tadicchāto bhāvā bhītyādiyogataḥ
ఇచట (లోకమున) భయము మొదలగువాని యోగముచేత (భ్రాంతిరూపములు పుట్టునట్లే) ఆ ఇచ్ఛనుండి భావములు (వస్తువులు) దృష్టమగును.