Śiva Sūtras · 3.29

Śiva Sūtras 3.29

3.29
योऽविपस्थो ज्ञाहेतुश्च ॥२९॥
yo 'vipastho jñā-hetuś ca
sūtra
— ఎవడు ; — (ఇంద్రియ) పశుపాలకుడై స్థితుడు (ఇంద్రియములకు ప్రభువు) ; — (ఆత్మ) జ్ఞానమునకు హేతువు ; — మరియు

ఎవడు (ఇంద్రియ) పశుపాలకుడై స్థితుడో, వాడే (వారికి) జ్ఞాన హేతువు.