3.30 स्वशक्तिप्रचयोऽस्य विश्वम् ॥३०॥ sva-śakti-pracayo 'sya viśvam sūtra sva-śakti-pracayaḥ — తన శక్తుల ప్రచయము/విస్తరణ ; asya — అతనికి ; viśvam — విశ్వము అతనికి విశ్వమంతయూ తన శక్తుల ప్రచయమే (విస్తరణమే).