Bhagavad Gītā (Kashmirian recension)· 9.6 / 35

Bhagavad Gītā (Kashmirian recension)9.6

9.6
यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ॥ ९-६ ॥
yathākāśasthito nityaṃ vāyuḥ sarvatrago mahān | tathā sarvāṇi bhūtāni matsthānītyupadhāraya || 9-6 ||
— ఎల్లప్పుడు ఆకాశమునందున్న ; — మహావాయువు ఎల్లెడల సంచరించునట్లు ; — అట్లే సర్వభూతములు ; — నాయందున్నవని తెలిసికొనుము

సర్వత్ర సంచరించు మహావాయువు ఎల్లప్పుడును ఆకాశమునందు ఎట్లు నిలిచియుండునో, అట్లే సర్వ భూతములు నాయందు నిలిచియున్నవని తెలిసికొనుము.