अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥
४-४० ॥
ajñaścāśraddadhānaśca saṃśayātmā vinaśyati |
nāyaṃ loko'sti na paro na sukhaṃ saṃśayātmanaḥ ||
4-40 ||
అజ్ఞానియు, శ్రద్ధ లేనివాడును, సంశయాత్ముడును నశించును; సంశయాత్మునకు ఈ లోకము లేదు, పరలోకము లేదు, సుఖము లేదు.