तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्युद्भुतं हरेः ।
विस्मयो मे महाराज प्रहृष्ये च पुनः पुनः ॥
१८-७७ ॥
tacca saṃsmṛtya saṃsmṛtya rūpamatyudbhutaṃ hareḥ |
vismayo me mahārāja prahṛṣye ca punaḥ punaḥ ||
18-77 ||
ఓ మహారాజా, హరి యొక్క ఆ అత్యద్భుతమైన రూపమును మరల మఱల స్మరించుచు నాకు ఆశ్చర్యము కలుగుచున్నది, మాటిమాటికి ఆనందించుచున్నాను.