Bhagavad Gītā (Kashmirian recension)18.54
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न हृष्यति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥
१८-५४ ॥
brahmabhūtaḥ prasannātmā na śocati na hṛṣyati |
samaḥ sarveṣu bhūteṣu madbhaktiṃ labhate parām ||
18-54 ||
— బ్రహ్మముగా అయి, ప్రసన్నాత్ముడై ; — శోకింపడు, సంతోషింపడు ; — సర్వభూతములయందు సముడై ; — నాయందు పరమ భక్తిని పొందును బ్రహ్మభూతుడై, ప్రసన్నాత్ముడై శోకింపడు, సంతోషింపడు; సర్వ భూతములయందు సముడై నాయందు పరమ భక్తిని పొందును.