अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् ।
विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥
१८-५३ ॥
ahaṅkāraṃ balaṃ darpaṃ kāmaṃ krodhaṃ parigraham |
vimucya nirmamaḥ śānto brahmabhūyāya kalpate ||
18-53 ||
అహంకారమును, బలమును, దర్పమును, కామమును, క్రోధమును, పరిగ్రహమును విడిచి, మమకారము లేక, శాంతుడై బ్రహ్మభావమునకు అర్హుడగును.