भक्त्या मामभिजानाति योऽहं यश्चास्मि तत्त्वतः ।
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥
१८-५५ ॥
bhaktyā māmabhijānāti yo'haṃ yaścāsmi tattvataḥ |
tato māṃ tattvato jñātvā viśate tadanantaram ||
18-55 ||
నేను ఎవడనో, యథార్థముగా ఎట్టివాడనో — భక్తిచేత నన్ను ఎఱుగును; అటుపై నన్ను యథార్థముగా ఎఱిగి వెంటనే నాలో ప్రవేశించును.