सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः ।
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ॥
१८-५६ ॥
sarvakarmāṇyapi sadā kurvāṇo madvyapāśrayaḥ |
matprasādādavāpnoti śāśvataṃ padamavyayam ||
18-56 ||
సర్వ కర్మములను సదా చేయుచున్నను, నన్ను ఆశ్రయించినవాడు నా ప్రసాదమువలన శాశ్వతమైన, అవ్యయమైన పదమును పొందును.