Bhagavad Gītā (Kashmirian recension)· 18.57 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.57

18.57
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य भारत । बुद्धियोगं समाश्रित्य मच्चित्तः सततं भव ॥ १८-५७ ॥
cetasā sarvakarmāṇi mayi saṃnyasya bhārata | buddhiyogaṃ samāśritya maccittaḥ satataṃ bhava || 18-57 ||
— మనస్సుచేత సర్వకర్మలను ; — నాయందు సన్న్యసించి, ఓ భారతా ; — బుద్ధియోగమును ఆశ్రయించి ; — ఎల్లప్పుడు నాయందు మనస్సు కలవాడవు కమ్ము

ఓ భారతా, చిత్తముచేత సర్వ కర్మములను నాయందు సన్న్యసించి, బుద్ధియోగమును ఆశ్రయించి, సదా నాయందు చిత్తము గలవాడవు కమ్ము.