Bhagavad Gītā (Kashmirian recension)· 18.24 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.24

18.24
यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः । क्रियते क्लेशबहुलं तद्राजसमिति स्मृतम् ॥ १८-२४ ॥
yattu kāmepsunā karma sāhaṅkāreṇa vā punaḥ | kriyate kleśabahulaṃ tadrājasamiti smṛtam || 18-24 ||
— అయితే కోరికను కోరువానిచేత ; — లేక అహంకారముతో ; — ఏ కర్మ చేయబడునో, అధిక శ్రమతో కూడినదో ; — అది రాజసమని తలంపబడును

కాని కామమును కోరువానిచేత, లేదా అహంకారముతో, మిక్కిలి క్లేశముతో ఏ కర్మము చేయబడునో — అది రాజసమని తలంపబడెను.